7. డార్జిలింగ్‌లో మళ్లీ టాయ్ ట్రైన్ ప్రారంభించడంతో పర్యాటకుల రాక పెరుగుతుందని, స్థానికంగా వ్యాపారాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డార్జిలింగ్‌లో నివసించేవారిలో 15 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా టూరిజం ద్వారా ఉపాధి పొందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)