6. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, సన్నెక్స్ట్, వూట్, ఆల్ట్ బాలాజీ, లైయన్స్గేట్, హోయ్‌చోయ్, షెమారూమ్, జియోసినిమా, జియోసావన్ లాంటి ప్రీమియం ఓటీటీ అప్లికేషన్స్‌కు యాక్సెస్ పొందొచ్చు. అన్లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ ఉచితం. అన్ని జియో అప్లికేషన్లకు అన్లిమిటెడ్ యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)