4. ఇక ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్-EBR, రెపో లింక్డ్ లెండింగ్ రేట్-RLLR ను 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో ఎస్బీఐలో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్-EBR 7.05 శాతం నుంచి 6.65 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేట్-RLLR 6.65 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)