హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: పసిడిప్రేమికులకు శుభవార్త... ధంతేరాస్ ముందు తగ్గిన బంగారం ధర

Gold Price Today: పసిడిప్రేమికులకు శుభవార్త... ధంతేరాస్ ముందు తగ్గిన బంగారం ధర

Gold Price Today | మరో ఐదు రోజుల్లో ధంతేరాస్ పర్వదినం ఉంది. ఆ రోజున ఎలాగూ బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. గత రెండు రోజుల్లో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్ ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఇవాళ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories