LPG Cylinders: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక ఎక్కడినుంచైనా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం.. దాని కోసం ఇలా చేయండి..

LPG Cylinders: ఎల్పీజీ సిలిండర్ వేడే వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. ఇక ఎక్కడైనా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసీఎల్) కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.