3. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలిశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ డబ్బులను రెట్టింపు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)