Home » photogallery » business »

GOOD NEWS FOR FARMERS MINISTER OF AGRICULTURE NARENDRA SINGH TOMAR REVEALED PM KISAN 11TH INSTALLMENT RELEASE DATE SS

PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్... 11వ ఇన్‌స్టాల్‌మెంట్ తేదీ ప్రకటించిన వ్యవసాయ మంత్రి

PM Kisan | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులు 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 15న ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుందని ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. డబ్బులు విడుదల చేసే తేదీపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారు.