EPFO new rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ పెరిగింది

Employees Deposit Linked Insurance scheme | ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త చెప్పింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ బెనిఫిట్‌ను మరో రూ.1 లక్ష పెంచింది. ఈ స్కీమ్‌తో లాభాలేంటో తెలుసుకోండి.