1. కరోనా కష్టకాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO తమ సబ్స్క్రైబర్లను ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటోంది. గతేడాది కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటిసారి అడ్వాన్స్ తీసుకున్నవారికి రెండోసారీ ఛాన్స్ ఇచ్చింది. ఇటీవలే కోవిడ్ 19 సెకండ్ అడ్వాన్స్ వెసులుబాటు కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)