Home » photogallery » business »

GOOD NEWS FOR EPF ACCOUNT HOLDERS EPFO TO RELEASE INTEREST EARLIER THAN PREVIOUS YEAR SS

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఈసారి ముందుగానే వడ్డీ జమ... ఎప్పుడంటే

EPF Interest | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈసారి కాస్త ముందుగానే వడ్డీ జమ చేయాలని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. వడ్డీ ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోండి.