2. కొద్ది రోజుల క్రితం ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు చెప్పింది. 100 మంది ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం తీసుకుంటున్నవారికి ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)