హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులై నుంచి డీఏ పెంపు అమలు.. ఎంత పెరుగుతుందంటే..

DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులై నుంచి డీఏ పెంపు అమలు.. ఎంత పెరుగుతుందంటే..

Dearness Allowance Hike: కేంద్రం సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్‌లో డీఏకు సంబంధించి ప్రకటనలు చేస్తుంది. అయితే డిసెంబర్ 31, 2019 తర్వాత ఒకటిన్నర సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా డీఏ మొత్తంలో పెంపును ప్రకటించలేదు.

Top Stories