హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Breaking News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్... డీఏ పెంచిన మోదీ ప్రభుత్వం

Breaking News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్... డీఏ పెంచిన మోదీ ప్రభుత్వం

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employees) మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ డీఏ పెంపు ఫైల్‌కు ఆమోదముద్ర వేసింది. ఈసారి డీఏ ఎంత పెరగనుందో తెలుసుకోండి.

Top Stories