Home » photogallery » business »

GOOD NEWS FOR BANK EMPLOYEES SALARY TO HIKE OVER 2 PER CENT AND PENSION TO HIKE TO 30 PER CENT OF LAST SALARY SS

Salary Hike: బ్యాంకు ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతం, పెన్షన్

Salary Hike | బ్యాంకు ఉద్యోగులకు భారీగా వేతనాలు (Salary Hike) పెరగనున్నాయి. అంతేకాదు... రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ (Pension Hike) కూడా భారీగా పెరగనుంది. లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.