Home » photogallery » business »

GOOD NEWS FOR BANK CUSTOMERS RESERVE BANK OF INDIA EXTENDS RELAXATION ON KYC UPDATE TILL 2022 MARCH 31 SS

RBI Good News: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త... ఆ గడువు మార్చి 31 వరకు పొడిగింపు

RBI Good News | మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? తరచూ బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) జరుపుతుంటారా? బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది.