5. ఈ ఆర్డినెన్స్‌తో 1,482 అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఆర్బీఐ పర్యవేక్షణ అధికారాల కిందకు వస్తాయి. ఆర్బీఐ అధికారాలు షెడ్యూల్డ్ బ్యాంకులకు వర్తించినట్టే కో-ఆపరేటీవ్ బ్యాంకులకూ ఇకపై వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)