Home » photogallery » business »

GOOD NEWS FOR AADHAAR CARD HOLDERS NOW YOU CAN UPDATE NAME ADDRESS AND OTHER DETAILS IN TELUGU KNOW HOW SS

Aadhaar Card Update: మీ ఆధార్ కార్డ్ వివరాలు తెలుగులో అప్‌డేట్ చేయొచ్చు... ఎలాగంటే

Aadhaar Card Update | ఆధార్ కార్డ్ హోల్డర్లకు గుడ్ న్యూస్. మీరు మీ ఆధార్ కార్డ్ వివరాలను తెలుగులో అప్‌డేట్ చేయొచ్చు. తెలుగులో మాత్రమే కాదు... ఏ భాషలో అయినా వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. మీరు తెలుగులో ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.