హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Cooking Oil Prices: సామాన్యులకు ఊరట... భారీగా తగ్గిన వంటనూనెల ధరలు

Cooking Oil Prices: సామాన్యులకు ఊరట... భారీగా తగ్గిన వంటనూనెల ధరలు

Cooking Oil Prices | కొంతకాలంగా ధరల పెరుగుదల సామాన్యులకు షాకుల మీద షాక్ ఇస్తోంది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) పెరిగాయి. వంటనూనెల ధరలు కూడా భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు కూడా అలాగే పెరిగాయి. ఇప్పుడు వంటనూనెల ధరలు తగ్గడం ఊరటనిస్తోంది.

Top Stories