Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY ON APRIL 9TH 2022 GOLD PRICE AND SILVER PRICE INCREASED SECOND CONSECUTIVE DAY CHECK LATEST RATES SK

Gold Silver Rates Today: మోత మొదలయింది.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Price Day: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అస్సలు అర్థం కాదు. వరుసగా కొన్ని రోజులు తగ్గుతాయి. ఆ వెంటనే పెరుగుతాయి. వీటిని అంచనా వేయడం అంత ఈజీ కాదు. తాజాగా మళ్లీ బంగారం ధరల మోత మోగుతోంది. మరి ఇవాళ ఎంత పెరిగింది? హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ చూద్దాం.