22 carat gold rate in Hyderabad: 22 క్యారట్ల బంగారాన్ని నగల తయారీలో వినియోగిస్తారు. ఎక్కువ మంది కొనుగోలు చేసే బంగారం ఇదే. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,000కి చేరింది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఒక్క గ్రాము బంగారం రూ.4,800కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
Today Gold Rates in Hyderabad: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో బంగారం రేట్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48వేలు పలుకుతోంది . 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.52,370కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
silver rate in india: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగళూరు, కేరళలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ తులం వెండి ధర రూ.710గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, పూణె, జైపూర్, లక్నోల్లో రూ.663కి లభ్యమవుతోంది.గత 10 రోజుల్లో వెండి ధరలు మూడు సార్లు పెరిగాయి. ఐదు సార్లుతగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)