Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY ON APRIL 10TH 2022 GOLD PRICE INCREASED 350 RS ON 10 GRAM 22 CARAT GOLD HERE IS LATEST PRICE DETAILS SK

Gold Silver Rates: రూ.53వేలు దాటిన తులం బంగారం.. పెళ్లి సీజన్‌లో షాక్‌ల మీద షాక్‌లు

Gold Silver Rates Today: ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటితోనే అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు బంగారం రూపంలో మరో షాక్ కొడుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.