Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY ON 29TH APRIL GOLD RATE DECREASED RS 450 ON 10 GRAM YELLOW METAL CHECK LATEST PRICE HERE SK

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు పండగే.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

Gold Rate Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇవాళ కూడా గోల్డ్ రేట్ బాగా తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.