Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY ON 22ND APRIL 2022 GOLD PRICE HIKED RS 160 ON 10 GRAMS HERE IS LATEST PRICE LIST SK

Gold Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం రేటు.. తగ్గిన వెండి.. నేటి ధరల వివరాలు

Gold Silver Rate Today: బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. చాలా రోజుల తర్వాత నిన్న తగ్గిన బంగారం.. మళ్లీ ఇవాళ స్వల్పంగా పెరిగింది. మరి ఎంత పెరిగింది? ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.