Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY JULY 7TH 2022 HUGE DECREASE IN GOLD AND SILVER PRICE CHECK AT YOUR CITY SRD

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి.. నేటి ధర ఎంతంటే..

Gold Silver Rates Today: అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో, దేశీయంగా కూడా, పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర 1760 డాలర్లకు దిగివచ్చిన క్రమంలో దేశీయంగా కూడా పసిడి ధరలు దిగివచ్చాయి. పూర్తి వివరాలివే..