Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY JULY 14TH 2022 AGAIN DECREASE IN GOLD PRICE AND HUGE DECREASE IN SILVER CHECK AT YOUR CITY SRD

Gold Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం.. భారీగా పతనమైన వెండి.. నేటి ధరలు ఇలా..

Gold Silver Rates Today: రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు వంటి ప్రధాన అంశాల కారణంగా పసిడి ధర ప్రతిరోజూ మారుతుంటుంది. జూలై 14 గురువారం నాడు దేశంలోని కొన్ని నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.