Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY 5TH AUGUST 2022 HUGE INCREASE IN GOLD PRICE AND SILVER ALSO CHECK AT YOUR CITY SRD

Gold Silver Rates : పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ కొండెక్కిన బంగారం.. వెండిది కూడా అదే రూటు..

Gold Silver Rates Today: రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేటి ధరల వివరాలివి..