Home » photogallery » business »

GOLD SILVER RATES TODAY 4TH AUGUST 2022 AGAIN DECREASE IN GOLD PRICE AND HUGE DECREASE IN SILVER CHECK AT YOUR CITY SRD

Gold Silver Rates : అదిరిపోయే న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి.. నేటి ధరలు ఇలా..

Gold Silver Rates Today: రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేటి ధరల వివరాలివి..