హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధరలు దిగివచ్చాయి. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం.

Top Stories