Home » photogallery » business »

GOLD SILVER RATE TODAY IN HYDERABAD GOLD PRICE IS DECREASING SINCE ONE WEEK CHECK LATEST RATES IN YOUR CITY HERE SK

Gold Price Today: వారం రోజులుగా పెరగని బంగారం ధర.. గోల్డ్ కొనేందుకు ఇదే మంచి సమయమా?

Gold Silver Rate Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. పసిడి ధరలు ఇంకాస్త తగ్గాయి. మళ్లీ బంగారం రేటు ఎంత తగ్గింది? వెండి పరిస్థితి ఏంటి? ఏయే నగరాల్లో ఎంత రేటు పలుకుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.