హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Silver Rates: భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి రూ. 4 వేలు ఢమాల్.. నెల రోజుల్లో నేలచూపులు!

Gold Silver Rates: భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి రూ. 4 వేలు ఢమాల్.. నెల రోజుల్లో నేలచూపులు!

Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? నెల రోజుల కాలంలో చూస్తే బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

Top Stories