Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY ON APRIL 13TH 2022 GOLD PRICE AND SILVER PRICE HIKED CHECK LATEST PRICE IN HYDERABAD AND OTHER CITIES SK

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి

Gold Rate Today: పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరగడమో లేదంటే స్థిరంగా ఉండడమో తప్ప.. అస్సలు తగ్గడం లేదు. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. మరి ఎంత పెరిగింది? దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.