Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY GOOD NEWS GOLD PRICE DECREASED AGAIN CHECK LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD AND YOUR CITY SK

Gold Rate Today: నగలు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం రేటు.. ఎక్కడ ఎంత? ఇక్కడ తెలుసుకోండి

Gold Silver Price Today: నగలు కొనే వారికి శుభవార్త. నేడు పసిడి ధరలు తగ్గాయి. మరి బంగారం రేటు ఎంత మేర దిగొచ్చింది? హైదరాబాద్‌లో ఎంత ఉంది? ఇతర నగరాల్లో ఏ రేటుకు లభిస్తుంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.