Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY GOLD RATE REMAIN UNCHANGED SILVER PRICE INCREASED HERE IS LATEST PRICE DETAILS SK

Gold rate today: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి రేటు.. మార్కెట్లో రేట్ల వివరాలు..

Gold Rate Today: పండగ వేళ సామాన్య ప్రజలకు ఊరట లభించింది. రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడ పసిడి ధర స్థిరంగా ఉంది. ఐత వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.