Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY GOLD RATE INCREASED THIRD CONSECUTIVE DAY CHECK LATEST PRICE IN HYDERABAD AND OTHER CITIES HERE SK

Gold Rate Today: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఎక్కడ ఎంత రేటు ఉంది?

Gold Rate Today: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. కొన్నిసార్లు తగ్గుతాయి. ఆ వెంటనే పెరుగుతాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు ఎగబాకాయి. మరి ఎంత పెరిగింది? ఏ ప్రాంతంలో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.