Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY GOLD RATE INCREASED RS 1700 ON 10 GRAM 24 CARAT IN ONE WEEK CHECK LATEST RATES HERE SK

Gold Silver Price: వారంలో రూ.1700 పెరిగిన బంగారం రేటు.. ఇలానే పెరిగితే సామాన్యులు కొనగలరా?

Gold silver Rates Today: బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ఎగబాకుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి ధర మరోసారి భారీగా పెరిగింది. మరి ఎంత పెరిగింది? ఏయే నగరాల్లో ఎంత రేటు పలుకుతుందో ఇక్కడ చూద్దాం.