Home » photogallery » business »

GOLD SILVER PRICE TODAY GOLD RATE INCREASED RD 300 ON 10 GRAM 22 CARAT GOLD CHECK LATEST RATE IN YOUR CITY SK

Gold Rate Today: పసిడికి మళ్లీ రెక్కలు... పెరిగిన బంగారం రేటు.. తాజా ధరల వివరాలు

Gold Rate Today: బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు తగ్గి, మరో రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. మళ్లీ ఎగబాకింది. మరి బంగారం ధర ఎంత పెరిగింది? ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.