Home » photogallery » business »

GOLD SILVER PRICE 4TH APRIL 2022 GOLD PRICE INCREASE FOR 24 CARAT AND 22 CARAT SILVER PRICES UNCHANGED CHECK HERE MKS

Gold Silver Price Today: గోల్డ్ రేటు పెరిగింది.. సిల్వర్ తగ్గింది.. బంగారం, వెండి తాజా ధరలు ఇవే..

ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ(ఏప్రిల్ 4, 2022, సోమవారం) మళ్లీ పెరిగాయి. అయితే పెంపు 24 క్యారెట్ల బంగారంపైనే ఉంది. కొన్ని సిటీల్లో వెండి ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. పూర్తి వివరాలివే..