అదే గడిచిన వారం రోజుల్లో చూస్తే వెండి ధర పరుగులు పెట్టింది. రూ. 2 వేలు పైకి చేరింది. రూ. 60 వేల నుంచి రూ. 62 వేలకు ర్యాలీ చేసిందని చెప్పుకోవాలి. అంటే ట్రెండ్ బలముగా ఉందని గుర్తించుకోవాలి. కాగా బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు, రూపాయి విలువ, డాలర్, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు వంటి పలు అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.