Home » photogallery » business » GOLD SALE INCOME TAX RULES DEPEND ON THE FORM OF YELLOW METAL NK GH

Gold Sale: బంగారాన్ని అమ్మాలనుకుంటున్నారా... మరి ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ తెలుసా?

Selling Gold and Income Tax Rules: బంగారం అమ్మేసుకోవడం అంత ఈజీ కాదు. ఒకే ఒక్క నిమిషంలో డబ్బు ఇచ్చేయరు. చాలా లెక్కలుంటాయి. అవేంటో తెలుసుకుంటే... మీకే మంచిది.