Gold Price: రూ.6,000 పెరిగిన బంగారం... జూన్‌లో గోల్డ్ కొన్నవారికి పండగే

Gold Price | ఏప్రిల్, మే, జూన్‌లో బంగారం కొన్నవారు పండుగ చేసుకోవచ్చు. తర్వాత కొందాంలే అని ఎదురుచూసినవారికి నిరాశే. ఎందుకంటే జూలైలో బంగరం ధర రూ.6,000 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో తెలుసుకోండి.