మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు కొండెక్కాయి. పసిడి రేటు ప్రస్తుతం ఔన్స్‌కు 2 వేల డాలర్లకు సమీపంలో ఉంది. వెండి రేటు అయితే ఔన్స్‌కు 23 డాలర్లకు చేరువలో ఉంది. కాగా బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.