Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో శుభవార్తే.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold rates Today: మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ఆరో రోజు బంగారం ధరలు తగ్గాయి. అన్ని వ్యాపారాలు స్తంభించడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. అటు కొనుగోళ్లు కూడా తగ్గాయి ఈ క్రమంలోనే బంగారం ధరలు మెల్లగా దిగొస్తున్నాయి.