Gold Rate 6-8-2021: తగ్గిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో నేటి రేట్ల వివరాలు

Gold Price Today: బంగారం కొనే వారికి శుభవార్త. నేడు పసిడి రేట్లు కాస్త దిగొచ్చాయి. వెండి ధర కూడా తగ్గింది. మరి ధరలు ఎంత తగ్గాయి? ఏయే నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.