Home » photogallery » business »

GOLD RATES TODAY ON 2ND JUNE 2022 GOLD RATES DECREASED SECOND CONSECUTIVE DAY CHECK LATEST RATES HERE SK

Gold Rates Today: జూన్‌లో పండగేనా.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు

Gold Silver Rate Today: బంగారం నగలు కొనే వారికి శుభవార్త. జూన్‌లో పసిడి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు తగ్గాయి. మరి బంగారం రేటు ఎంత తగ్గింది? ఏ నగరాల్లో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.