ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47 వేలు వద్ద కొనసాగుతోంది. వెండి రేటు కేజీకి రూ. 66,300 వద్ద ఉంది. కాగా వెండి రేటు అక్టోబర్ 5న కేజీకి రూ. 67 వేల వరకు చేరింది. అప్పటితో పోలిస్తే.. తక్కువ స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. నెల రోజుల్లో చూస్తే.. వెండి కనిష్ట స్థాయి రూ.60,500. మరో వైపు ఇకపోతే విశాఖ పట్నం, విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.