Home » photogallery » business »

GOLD RATES TODAY GOLD PRICE REMAINS UNCHANGED SINCE TWO DAYS SILVER PRICE DECREASED HERE IS LATEST PRICE LIST IN HYDERABAD SK

Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. పసిడి కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

Gold Rates: సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వెలుగుచూసిన తర్వాత బంగారం ధర పడిపోతోంది. తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండడమో తప్ప.. ధర మాత్రం పెద్దగా పెరగడం లేదు. మరి ఇవాళ బంగారం రేటు పెరిగిందా? తగ్గిందా? దేశవ్యాప్తంగా ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.