Gold Rate today: భారీగా పెరిగిన బంగారం రేటు.. ఒమిక్రాన్ వచ్చాక ఇదే తొలిసారి.. తాజా ధరల వివరాలు

Gold Rate Today: ఒమిక్రాన్ వేరియెంట్ వెలుగు చూసిన తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల.. ఇవాళ మాత్రం పెరిగాయి. 8 రోజుల తర్వాత తొలిసారి పైకి ఎగబాకాయి. మరి బంగారం రేటు ఎంత పెరిగింది? వెండి పరిస్థితి ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.