GOLD RATES TODAY GOLD PRICE FALL DOWN AND SILVER PRICE RAISED CHECK LATEST GOLD AND SILVER PRICE HERE SK
Gold rate today: గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. మార్కెట్లో ఇవాళ్టి రేట్ల వివరాలు
Gold rates today: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు.. మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది? ఎంత తగ్గింది? ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold rate today: హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.350 తగ్గింది. ఒక్క గ్రాము బంగారం రూ. 4,490కి లభిస్తోంది.
2/ 7
ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,980 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ.390 తగ్గింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ ధర రూ.4,898కి దొరుకుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
దేశవ్యాప్తంగా బంగారం ధరలను చూస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ. 45,300, ముంబైలో రూ.47,120, న్యూఢిల్లీలో రూ.47,050, కోల్కతాలో రూ.47,450, బెంగళూరులో రూ.44,900 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అదే 24 క్యారెట్ల బంగారం ధర.. చెన్నైలో 49,420, ముంబై రూ.48,120, న్యూఢిల్లీ రూ.51,330, కోల్కతా రూ.50,150, బెంగళూరులో రూ.48,980 పలుకుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం రేట్లు ఒకేలా ఉన్నాయి. గత 10 రోజుల్లో 6 సార్లు పెరిగిన బంగారం రేట్లు 4 సార్లు మాత్రం తగ్గాయి. రాబోయే రోజుల్లో బంగారం రేట్లు కొంత వరకు తగ్గవచ్చనే అంచనాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Silver rates today: బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.67,500 పలుకుతోంది. 10 గ్రాముల వెండి రూ.715కి లభిస్తోంది. నిన్నటితో పోల్చితే రూ.40 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
దేశవ్యాప్తంగా వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్లో 10 గ్రాముల వెండి ధర రూ.715 పలుకుతోంది. అదే ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళలో రూ.666గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)