Home » photogallery » business »

GOLD RATES TODAY GOLD PRICE DECREASED SECOND CONSECUTIVE DAY HERE IS LATEST PRICE DETAILS SK

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు

Gold Price Today: బంగారొ కొనే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. మరి పసిడి ధర ఎంత తగ్గింది...? దేశవ్యాప్తంగా ఎక్కడ ఎంత రేటు ఉందో ఇక్కడ చూద్దాం.