Home » photogallery » business »

GOLD RATES TODAY GOLD PRICE DECREASED RS 250 ON 10 GRAMS 22 CARAT GOLD HERE IS LATEST PRICE IN HYDERABAD SK

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. తాజా రేట్ల వివరాలు

Gold Rates: వచ్చే నెలలో పెళ్లి ముహూర్తాలు చాలానే ఉన్నాయి. ఈ సీజన్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు దిగిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. మరి నేడు బంగారం ధరలు ఎక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.